UP man marries Dutch girl: నెదర్లాండ్స్ అమ్మాయితో యూపీ వ్యక్తి లవ్.. హిందూ ఆచారాలతో పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP man marries Dutch girlfriend: ఇటీవల కాలంలో ఇండియన్ అబ్బాయిలు ఫారిన్ అమ్మాయిలను లవ్‌లో పడేస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో పరిచయాలతో తన లవర్‌ని కలుసుకునేందుకు ఏకంగా ఇండియాకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న ఇండియా అబ్బాయిలు, యూరప్, అమెరికా అమ్మాయిలకు నచ్చుతున్నారు. ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లిళ్లకు దారి తీస్తున్నాయి.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన హర్దీక్ వర్మ(32) నెదర్లాండ్స్‌కి చెందిన గాబ్రియేలా దుడా(21) అనే అమ్మాయిని ప్రేమించారు. బుధవారం ఈ జంట పెళ్లితో ఒకటరయ్యారు. వీరిద్దరు కూడా హిందూ సంప్రదాయాలతో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
ఫతేపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే హర్దిక్ ఉద్యోగం కోసం నెదర్లాండ్స్ వెళ్లాడు. అక్కడే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. తన సహోద్యోగి అయిన గాబ్రియేలాతో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. హర్దిక్ గాబ్రియేలాపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రిలేషన్‌లోకి వెళ్లారు.
Read Also: Skydiver: 14,000 అడుగుల ఎత్తులో పారాష్యూట్ ఫెయిల్.. అనూహ్యంగా బతికింది.. ఓ మహిళ స్టోరీ వైరల్..
మూడు ఏళ్లు కలిసి రిలేషన్‌లో ఉన్న తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత వారం స్వదేశానికి వచ్చిన ఈ జంటకు కుటుంబ సభ్యులు ఘనంగా వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 3న తన కుటుంబం ప్రస్తుతం ఉంటున్న గుజరాత్‌లోని గాంధీ నగర్‌కి వెళ్తామని హర్దిక్ చెప్పారు. ఫతేపూర్‌లో తమ పూర్వీకుల ఇళ్లు ఉండటంతోనే ఇక్కడ పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్11న గాంధీనగర్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశామని, దీనికి గాబ్రియేలా తండ్రి మార్సిన్ దుడా, తల్లి బార్బరా దుడా, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. భారతదేశంలో వేడుకల తర్వాత ఈ జంట డిసెంబర్ 25న నెదర్లాండ్స్‌కి తిరిగి వెళ్లనున్నారు. అక్కడే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుగుతాయని హార్దిక్ తెలిపారు.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!