Russia: నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ పేలుడు వెనక యూకే, అమెరికా..రష్యా ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
Read Also: Khalistan: లష్కరేతోయిబా, దావూద్‌తో ఖలిస్తాన్ లింకులు..
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఇదిలా ఉంటే రష్యాను కట్టడి చేసేందుకు ఇప్పటికే వెస్ట్రన్ దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. గతేడాది రష్యా నుంచి యూరప్ లోని వివిధ దేశాలకు గ్యాస్ ను తీసుకెళ్లే నార్డ్ స్ట్రీమ్ పైపు లైన్ 2022లో పేలుళ్లకు గురైంది. బాల్టిక్ సముద్రంలో ఉండే ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ధ్వంసమైంది. అయితే ఈ గ్యాస్ పైపులైన్ పేలుళ్ల వెనక బ్రిటన్, అమెరికా హస్తం ఉందని రష్యా బుధవారం తెలిపింది. ఇది ఉగ్రవాద దాడే అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు.
మరోవైపు వెస్ట్రన్ దేశాలు ఆర్థికంగా రష్యాను దెబ్బతీయాలని చూస్తున్న తరుణంలో కొత్తగా కూటములను ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉంది క్రెమ్లిన్. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధంలో మందుగుండు సామాగ్రి, ఇతర సామాగ్రి కోసం పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో చర్చలు జరిపారు. చైనాతో కూడా రష్యా తన బంధాన్ని పటిష్టం చేసుకోవాలని చూసుకుంటోంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!