Naomi Biden: జో బిడెన్ మనవరాలి వివాహం.. వైట్‌హౌజ్‌లో జరుగుతున్న ఎన్నో పెళ్లో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden’s granddaughter Naomi to get married at White House: అమెరికా అధ్యక్షడు జో బిడెన్ మనవరాలు వివాహం చేసుకోనున్నారు. ఆయన మనవరాలు నోమి బిడెన్ వివాహం వైట్‌హౌస్‌లో శనివారం జరగనుంది. వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు 18 మంది వివాహాలు జరిగియి. ఎక్కువగా అధ్యక్షుల కుమార్తెల వివాహాలే జరిగాయి. ప్రస్తుతం జరగనున్న నోమి బిడెన్ వివాహం 19వది. తొలిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి వివాహం వైట్‌హౌస్‌లో జరగనుంది. వైట్‌హౌస్‌లో మొత్తం 18 వివాహాలు జరిగితే ఇందులో తొమ్మిది ప్రెసిడెంట్ కూతుళ్లవే జరిగాయి. చివరిసారిగా 1971లో అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కుమార్తె వివాహం అంతకుముందు 1967లో లిండన్ బి. జాన్సన్ కుమర్తె వివాహాలు జరిగాయి.
Read Also: Gyanvapi case: “శివలింగం” పూజా హక్కులపై ఈ రోజు వారణాసి కోర్టు తీర్పు..
Also Read

28 ఏళ్ల నోమి బిడెన్, తన కన్నా చిన్నవాడైన 25 ఏళ్ల పీటల్ నీల్ తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పీటర్ నీల్ న్యాయశాస్త్రం నుంచి పట్టా పొందాడు. వీరిద్దరి వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్ లో జరగనుంది. ప్రెసిడెంట్ కొడుకు హంటర్ బిడెన్ కుమర్తెనే నోమి బిడెన్. నోమి కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
న్యూయార్క్ లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాలుగేళ్ల క్రితం కలుసుకున్న వీరిద్దరు అప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వాషింగ్టన్ లో కలిసి ఉంటున్నారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బిడెన్ మాట్లాడుతూ.. తన మనవరాలిని వధువుగా చూసేందుకు వేచి ఉండలేనని.. ఆమె తన వివాహాన్ని ప్లాన్ చేసుకుంది.. ఆమె చాలా అందంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!