అమెజాన్ నుంచి తప్పుకుంటున్న జెఫ్…కొత్త సీఈవో ఎవరంటే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
27 ఏళ్ల క్రితం జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ఈ కామర్స్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. 27 ఏళ్లపాటు అమెజాన్ అభివృద్ధికి కృషి చేసిన జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. జులై 5 వ తేదీన జెఫ్ తన సీఈవో బాధ్యతన నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొత్త సీఈవోగా అమెజాన్ ఆర్ధిక సలహాదారుడిగా పని చేస్తున్న ఆండీ జాస్సీకి సీఈవో బాధ్యతలు అప్పగించబోతున్నారు.
Also Read
- Tags
- Amazon
- CEO
- Jeff Bezos
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!