Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 12 మంది మృతి
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
- 12 మంది పాలస్తీనీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. శనివారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గాజాలోని డెయిర్ అల్-బలాహ్‌లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై వైమానిక దాడి చేసింది. దీంతో చిన్నారులు, మహిళలు సహా 12 మంది దుర్మరణం చెందారు. అనేకమంది పాలస్తీనా ప్రజలు గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
తాజాగా వైమానిక దాడిలో డజన్ల కొద్దీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లుగా స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. సహాయ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల నుంచి బాధితులను తీసి అల్-అక్సా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sidhu Jonnalagadda : అప్పుడు కనీకనిపించని పాత్ర.. ఇప్పుడేమో అతిధి పాత్ర!
అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడింది. అంతే ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. ఇక లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇంకోవైపు యుద్ధంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యాక.. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా కలిశారు.
ఇది కూడా చదవండి: IPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో భారత్‌లోనే తయారీ.. యాపిల్ నిర్ణయంతో చైనాకు టెన్షన్!
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!