Netanyahu: హమాస్‌ను పూర్తిగా తుడిచి పెట్టేస్తాం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన
- హమాస్‌ను పూర్తిగా తుడిచి పెట్టేస్తాం
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాతో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ ఉండదు… హమస్థాన్ ఉండదంటూ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని.. హమాస్‌ను పూర్తిగా పునాదులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Mysaa Movie: రష్మిక.. ‘మైసా’ టైటిల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు.. గాజా నుంచి ఉపసంహరించుకునేలా చేయడమే తమ లక్ష్యమని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల నుంచి తమకు సూచనలు వచ్చాయని, వాటిని సమీక్షిస్తున్నామని హమాస్ బృందం పేర్కొంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత నెతన్యాహు ఈ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను పూర్తిగా పునాదులు లేకుండా చేయడమే తమ టార్గెట్ అని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Young hero : హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 200 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధం చేస్తోంది. గాజాను పూర్తిగా నాశనం చేసింది. అయితే తాజాగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. 60 రోజుల కాల్పుల విరమణకు హమాస్-ఇజ్రాయెల్ అంగీకరించాయని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా నెతన్యాహు హెచ్చరికలు ఉన్నాయి. హమాస్ అంతమే లక్ష్యమని వెల్లడించారు. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Drones in War: యుద్ధరంగంలో సరికొత్త శకం.. కీలకంగా వ్యవహరిస్తున్న డ్రోన్లు..
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!