Hamas-Israel: ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం.. రెండేళ్ల తర్వాత బందీల విడుదల
- ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం
- రెండేళ్ల తర్వాత బందీల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. టెల్ అవీవ్‌లో భారీ హర్షధ్వానాలు వినబడుతున్నాయి. పెద్ద ఎత్తున థ్యాంక్స్ ట్రంప్ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది ఇజ్రాయెలీయులు రోడ్లపైకి వచ్చి ఆనంద భాష్పాలు కురిపిస్తున్నారు. తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసిందని ఐడీఎఫ్ తెలిపింది.

Also Read
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో సోమవారం మూడు విడతల్లో బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడత బందీలను రెడ్‌క్రాస్ బృందానికి హమాస్ అప్పగించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హర్షధ్వానాలు వినబడుతున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. మరికొద్దిసేపట్లో బందీల కుటుంబాలతో ట్రంప్ భేటీ కానున్నారు.





#BREAKING: First Israeli hostages to be released by Hamas at the Re'im base are Alon Ohel, Matan Angrest, brothers Gali and Ziv Berman, Eitan Mor and Omri Miren. #HostageRelease #Israel #Gaza pic.twitter.com/JCci4e7rJQ
— OSINT Spectator (@osint1117) October 13, 2025
In Israel tens of thousands are already out in the streets to experience the return of the hostages, together. pic.twitter.com/Dc36YuGmzO
— Israel News Pulse (@israelnewspulse) October 13, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!