Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్‌వర్క్ టార్గెట్‌గా అటాక్స్..
- రాబోయే 12 గంటలు రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి..
- ఇరాన్ ప్రజల్ని హెచ్చరించిన ఇజ్రాయిల్..
- భారీ దాడులకు సిద్ధమైన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ ఇరాన్‌ను హెచ్చరించింది. ట్రంప్ హర్మోజ్ తిరిగి ఓపెన్ చేయాలని విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని గంటల ముందు తాజా హెచ్చరికలు వచ్చాయి. సంఘర్షణ మధ్య రానున్న 12 గంటల వరకు ఇరాన్ ప్రజలు రైళ్లలో ప్రయాణించడం మానుకోవాలని ఇజ్రాయిల్ చెప్పింది. “మీ భద్రత దృష్ట్యా, ఈ క్షణం నుండి ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల) వరకు, మీరు ఇరాన్ అంతటా రైళ్లను ఉపయోగించడం మరియు ప్రయాణించడం మానుకోవాలని మేము దయతో కోరుతున్నాము” అని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ సలహా ఇచ్చింది.
Read Also: NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
పర్షియన్ భాషలో అత్యవసర హెచ్చరికలు జారీచేసింది. రైళ్లకు, రైల్వే ట్రాక్‌లకు దూరంగా ఉండాలని చెప్పింది. మరోవైపు, ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. గడువులోగా ఒక ఒప్పందానికి రాకుంటే, ఇరాన్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!