Israel-Hamas: ఇజ్రాయిల్‌పై దాడి… కెనడా, యూకేలో సంబరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.
ఇదిలా ఉంటే కొన్ని దేశాలు మాత్రం హమాస్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఈ దాడులకు బహిరంగ మద్దతు తెలియజేసింది. పాకిస్తాన్, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం దేశాలు బయటకు చెప్పకున్నా అక్కడి ప్రజలు ఇజ్రాయిల్‌పై దాడిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Read Also: IND vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! తుది జట్లు ఇవే
Shame in the UK..
Celebrations in London for Hamas terrorists slaughtering women and children, and dragging dead brutalized murdered Jews by their hair in the streets.People in Europe actually think it's only the Jews, that the savages aren't coming to them too. Pretty naive. pic.twitter.com/JNy8yna78d
— Ron M. (@Jewtastic) October 7, 2023
యూకే, కెనడాల్లోని పాలస్తీనా, హమాస్ మద్దతుదారులు, ఇజ్రాయిల్ వ్యతిరేకులు రోడ్లపై వచ్చి పాలస్తీనా జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకే ప్రధాని రిషి సునాక్ వంటి వారు ‘‘ఇజ్రాయిల్ కి అండగా ఉన్నాం’’ అని చెబుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. లండన్ నగరంలో పాలస్తీనా జెండాలతో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం, కెనడాలో పాలస్తీనా జెండాలతో మద్దతు ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీనిపై లండన్ పోలీసులు స్పందించారు. ఈ ఘటన మా దృష్టికి వచ్చింందని, ఇవి భవిష్యత్తులో నిరసనలకు దారి తీయొచ్చు, లండన్ పౌరులకు ఆటంం కలిగించే విధంగా చర్యలు చేపడితే ఉపేక్షించమని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హమాస్ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని యూరప్ ప్రజలు భావించడం మూర్ఖత్వం అని ట్వీట్స్ చేస్తున్నారు.
Toronto, Canada – Palestinian supporters waive their flags in support of Hamas terrorists who butchered, raped and kidnapped Jews across Israel.pic.twitter.com/vwbNEfM114
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 8, 2023
This is from Canada.
Hamas supporters celebrating the terrorist attack on Israel.
Atleast 200 Israelis killed in attacks by Hamas terrorists. pic.twitter.com/8xPpbrGhkQ
— Anshul Saxena (@AskAnshul) October 8, 2023
- Tags
- Attack On Israel
- Canada
- Hamas
- Israel
- UK
తాజావార్తలు
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!