Islamabad Talks: ఇరాన్-అమెరికా చర్చలపై ఉత్కంఠ.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్
- ఇరాన్-అమెరికా చర్చలపై ఉత్కంఠ
- ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్
- హెలికాప్టర్లతో ఫైవ్ స్టార్ హోటళ్ల దగ్గర గస్తీ
- చర్చలు ఉండొచ్చని పాకిస్థాన్ అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ప్రస్తుతం పాకిస్థాన్ తీరు మాత్రం అలా ఉంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగొచ్చన్న కారణంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రభుత్వం పూర్తి బందోబస్త్ ఏర్పాటు చేసింది. పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. ప్రజలెవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఇస్లామాబాద్ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. పోలీసులు, భద్రతా దళాల మోహరింపుతో నగరమంతా వెలవెలబోతుంది.

Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ప్రముఖ హోటళ్ల దగ్గర హెలికాప్టర్లతో గస్తీ నిర్వహిస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు చుట్టూ భద్రతా దళాలు మోహరించాయి. అయితే రెండు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పాకిస్థాన్ మాత్రం పూర్తి సన్నద్ధంగా ఉంది.
తొలి విడత చర్చలు 21 గంటల పాటు జరిగాయి. చివరికి విఫలం కావడంతో ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. రెండో విడత చర్చలు మంగళవారం జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇరాన్, అమెరికా బృందాలు ఇస్లామాబాద్‌కు చేరుకోలేదు. దీంతో చర్చలపై పూర్తి సందిగ్ధం నెలకొంది. అయితే రెండు దేశాలు చర్చలకు రావొచ్చని పాకిస్థాన్ మీడియా మాత్రం పేర్కొంది. ఇక ఇరాన్-అమెరికా మధ్య జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగుస్తోంది.
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..