Ireland: ఐర్లాండ్ లో ఇద్దరు కేరళ యువకుల దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Kerala youths died in Ireland: ఐర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటిలో ముగిని చనిపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలురు బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం వీరిద్దరు మరికొంత మంది స్నేహితులతో కలసి ఉత్తర ఐర్లాండ్ లో ఉన్న సరస్సుకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు. చనిపోయిన వారిని జోసెఫ్ సెబాస్టియన్, రేవెన్ సైమన్ లు గా గుర్తించారు. వీరితో పాటు మరో 6 మంది సరదాగా ఈతకు వెళ్లారు. ఈ ఘటన విషాదకరమని స్థానిక మీడియా నివేదించింది.
Read Also: Fraud That They Will Give Jobs: మూడు రోజులుగా గుడిలో బంధిగా యువకుడు? బాబు మాయలోడే..!
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
నార్తర్న్ ఐర్లాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటిలో బాలురు మునిగిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వెంటనే రెస్క్యూ సిబ్బంది, పారామెడికల్, ఐదుగురు అత్యవసర సిబ్బందిని ప్రమాద ప్రాంతానికి పంపారని తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ ను కూడా సిద్ధం చేశారు. ప్రమాదం నుంచి ముందుగా ఒక బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు..అక్కడ అతను చనిపోయాడు. రెస్క్యూ, పోలీస్ డైవర్ల సహాయంతో మరో బాలుడిని నీటి నుంచి బయటకు తీశారు. సంఘటన స్థలంలోనే అతడు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మూడో బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. ఇతడితో పాటు మరో ముగ్గురిని కూడా ప్రమాదం నుంచి రక్షించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన షాక్‌కు గురిచేసినట్లు నార్తర్న్ పోలీస్ వెల్లడించింది.
బాలురంతా ఇటీవల స్థానిక ప్రాథమిక, గ్రామర్ పాఠశాలకు చెందిన వారు. ఇటీవలే వారి జీసీఎస్సీ ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఘటనపై డెర్రీ-లండండరీ మేయర్, స్ట్రాజెన్ డిస్ట్రిక్ కౌన్సిలర్ సాండ్రా డఫీ విచారం వ్యక్తం చేశారు. ఐరిష్ రాజకీయ నాయకుడు ఓనీల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!