Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran War Is The World Preparing For The Biggest Lockdown Since Covid

Iran War: కోవిడ్ తర్వాత అతిపెద్ద ‘‘లాక్‌డౌన్’’కు ప్రపంచం సిద్ధమవుతోందా..?

Published Date :March 22, 2026 , 3:43 pm
By BV Reddy
  • ప్రపంచం మరో కోవిడ్ తరహా ‘‘లాక్‌డౌన్’’కు సిద్ధమవుతోందా..?
  • ఇరాన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం..
Iran War: కోవిడ్ తర్వాత అతిపెద్ద ‘‘లాక్‌డౌన్’’కు ప్రపంచం సిద్ధమవుతోందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ అమెరికా దాడుల కారణంగా ఇరాన్ ఇంధన రవాణాకు చాలా కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్‌కు 5 డాలర్లు దాటాయి. దీంతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్నాయి.

ఇదే కాకుండా, ఇంధన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రమాణ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. పలు దేశాల ప్రభుత్వాలు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించాలని కోరుతున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ వారంలోనే తన విమాన సర్వీసులలో 5% తగ్గించింది. ఇతర దేశాల్లోని విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. అవనసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కోరడం చూస్తే గతంలో కోవిడ్ ‘‘లాక్‌డౌన్’’ గుర్తుకు వస్తోంది.

Read Also: Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..

ఇక చాలా దేశాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ను రేషన్ పద్ధతిలో ఇస్తున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలు ఇంధన సంక్షోభంతో గణతంత్ర వేడుకల్ని కూడా క్యాన్సల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జపాన్‌లో చమురు రేషన్ అమలులోకి వచ్చింది. దక్షిణ కొరియా కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో పెట్రోల్‌ కోసం పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం తన ప్రజల్ని కోరుతోంది. భారతదేశానికి అవసరమయ్యే ముడి చమురులో 80 శాతం దిగుమతి అవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, ముఖ్యంగా ఖతార్ నుంచి ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో భారత చమురు అవసరాలు కూడా ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి.

అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ‘ఆయిల్ షాక్‌ల నుండి రక్షణ’ అనే పేరుతో 10 సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇది ప్రభుత్వాలకు సూచనలు చేసింది. వాహన వినియోగంపై నియంత్రణ, హైవేల్లో స్పీడ్ లిమిట్ తగ్గింపు, వర్క్ ఫ్రం హోమ్, గ్యాస్ బదులుగా ఎలక్ట్రిక్ వినియోగం వంటి సూచనలు చేసింది.

Global oil markets are facing a historic supply disruption amid the war in the Middle East, pushing up prices for consumers.

Our new report sets out 10 immediate demand-side options to help governments, businesses & households ease the economic impacts → https://t.co/1XZIgeA2BG pic.twitter.com/vwcrjRUmvK

— International Energy Agency (@IEA) March 20, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brent Crude Price
  • Fuel Rationing in Pakistan and Japan India Oil Import Crisis
  • global energy crisis
  • IEA 10 Point Plan for Oil Crisis
  • Iran War

తాజావార్తలు

  • Iran War: కోవిడ్ తర్వాత అతిపెద్ద ‘‘లాక్‌డౌన్’’కు ప్రపంచం సిద్ధమవుతోందా..?

  • Sadashiv Pradhani: కుమార్తెకు వేరే కులానికి చెందిన వ్యక్తితో ఎంగేజ్మెంట్.. మాజీ ఎమ్మెల్యే, అతని కుటుంబాన్ని వెలివేత

  • Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..

  • MAUD: బిల్డర్లకు గుడ్ న్యూస్.. టీడీఆర్ (TDR) వినియోగంపై ప్రభుత్వం సడలింపులు.!

  • Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions