UN: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు పెరుగుతున్న మద్దతు.. తాజాగా భూటాన్, పోర్చుగల్ సపోర్టు
- ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు పెరుగుతున్న మద్దతు
- తాజాగా భూటాన్.. పోర్చుగల్ సపోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఇందుకోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి భూటాన్, పోర్చుగల్ చేరాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్‌కు మద్దతు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: Hassan Nasrallah: “మా నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయాడు”.. ధ్రువీకరించిన హిజ్బుల్లా..
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
బ్రెజిల్, భారత్‌లను శాశ్వత సభ్యులుగా చేయాలని పోర్చుగీస్ ప్రధాని అన్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో భూటాన్, పోర్చుగల్ ఇండియాకు మద్దతు ప్రకటించాయి. గ్లోబల్ సౌత్‌లో గణనీయమైన ఆర్థిక వృద్ధి, నాయకత్వంతో భారతదేశం శాశ్వత సీటుకు అర్హుడని భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే అన్నారు.
యునైటెడ్ స్టేట్స్, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా UNSCలో ఐదు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. ఏదైనా తీర్మానం లేదా నిర్ణయంపై వీటో అధికారాలను కలిగి ఉన్నాయి. అయితే భారత్ ప్రయత్నాలను చైనా తిప్పుకొడుతూ ఉంది. మొత్తానికి ఇన్నాళ్లకు ఆయా దేశాల మద్దతు సంపూర్ణంగా లభించింది.
ఇది కూడా చదవండి: RBI: 86 ఏళ్ల నాటి రూ.10,000 నోటు విడుదల.. విశేషాలు ఇవే..!
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!