వారికి గుడ్‌న్యూస్.. క్వారంటైన్ నిబంధన ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు ఆంక్షల బాట పట్టాయి.. ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, క్రమంగా ఆ పరిస్థితి పోయినా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.. అయితే, ఈ సమయంలో విదేశీ ప్రయాణికులకు హాంగ్ కాంగ్ శుభవార్త చెప్పింది.. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది..
Read Also: నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. వచ్చేవారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు..
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
కాగా, ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత హాంగ్ కాంగ్ కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తూ వచ్చింది.. ఈ క్రమంలోనే హాంగ్‌కాంగ్‌కు వెళ్లే విదేశీ, దేశీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఏ ప్రయాణికుడైనా హాంగ్‌కాంగ్‌కు చేరుకున్నాడంటే.. మూడు వారాలు అంటే 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.. కానీ, ఆ నిబంధనను తాజా సవరిస్తూ నిర్ణయం తీసుకుంది హాంగ్ కాంగ్.. కానీ, హాంగ్ కాంగ్ చేసుకున్న ప్రయాణికులు స్థానికంగా ఉన్న హోటళ్లలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండేలా నిబంధనలు మార్చారు.. ఇక, ఆ క్వారంటైన్ పూర్తిచేసిన తర్వాత మరో వారం రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.. తాజాగా సవరించిన క్వారంటైన్ నిబంధనలు మాత్రం వచ్చే నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.. మరోవైపు, కరోనా ఆంక్షలను మాత్రం ఫిబ్రవరి 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది హాంగ్ కాంగ్..
తాజావార్తలు
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!