Brazil: బ్రెజిల్‌కి గెస్ట్‌గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా
- బ్రెజిల్‌కి గెస్ట్‌గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ
- వాతావరణ కార్యకర్త లిసిప్రియ తల్లి చైర్ అపహరణ
- భోరున విలపించిన లిసిప్రియా.. తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రెజిల్లో వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం కుటుంబానికి వింతైన పరిస్థితి ఏర్పడింది. బ్రెజిల్ వీధుల్లో నడుచుకుంటూ వస్తుండగా ఆమె తల్లి బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో లిసిప్రియ, ఆమె తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read
- Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
బ్రెజిల్లో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చైల్డ్ క్లైమేట్ యాక్టివిస్ట్ లిసిప్రియా కంగుజం ఆహ్వానింపబడింది. ఆమె తన తల్లితో కలిసి బ్రెజిల్ జీ20 సమ్మిట్‌కు హాజరైంది. రియో డి జెనీరోలో సైకిల్‌పై వచ్చిన ఇద్దరు అబ్బాయిలు తల్లి మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో వారు భోరున విలపించారు. రక్షించమని పోలీసులను కోరినా పట్టించుకోలేదని వాపోయింది. వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సహాయం చేయాలంటూ అభ్యర్థించింది. లిసిప్రియాను బ్రిజిల్ ప్రభుత్వం ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఇలా ఎప్పుడూ జరగలేదని.. తాము నిస్సహాయంగా ఉన్నట్లు పోస్టులో రాసికొచ్చింది. ఏడుస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఎస్ఐపీబీలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
‘‘మా అమ్మ బంగారు గొలుసు రియో డి జనీరోలో నడుస్తున్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు లాక్కున్నారు. దొంగలు సైకిల్‌పై పారిపోతున్నప్పుడు పోలీసులు కూడా వారిని ఆపడానికి మాకు ఎవరూ సహాయం చేయలేదు. #G20Brazilకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాల్సిందిగా బ్రెజిల్ ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. ఇది ఎప్పుడూ ఊహించలేదు. మేము నిస్సహాయులం. దయచేసి మాకు సహాయం చెయ్యండి.’’ లిసిప్రియా విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ లాంచ్‌పై క్లారిటీ..
బ్రిజిల్లో జరిగిన జీ 20 సదస్సుకు ఆయా దేశాధినేతలు హాజరయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. అయినా కూడా దొంగలు రెచ్చిపోయారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా దోపిడీ జరగడం ఆశ్చర్చం కలిగిస్తోంది. వాస్తవానికి లిసిప్రియాకు అంతా సురక్షితమని సెక్యూరిటీ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా చోరీ జరగడం నిరాశకు గురి చేసింది.
#SOS 🚨🚨🚨
Hello @g20org @LulaOficial,
My mom gold chain just snatched away by 2 boy while walking at Rio de Janeiro. And No one help us to stop them even the police when the theif run away in front of them in a bicycle. Government of Brazil invited us to attend the #G20Brazil… pic.twitter.com/WJ6LdiRtxZ— Licypriya Kangujam (@LicypriyaK) November 17, 2024
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!