Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడి పరిస్థితి విషమం.. రష్యాలో విషప్రయోగం!
- సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ పరిస్థితి విషమం
- రష్యాలో విషప్రయోగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్(59) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అసద్‌పై తీవ్ర హత్యాయత్నం జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే అసద్ ఆరోగ్యంపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. వైద్య టెస్టుల్లో మాత్రం విషం ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న అపార్ట్మెంట్లోనే చికిత్స పొందుతున్నట్లుగా మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: China New Virus: చైనాలో కొత్త వైరస్.. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఇటీవల సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రెబల్స్.. డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసద్, కుటుంబంతో కలిసి డిసెంబర్ 8, 2024న రష్యాకు పారిపోయాడు. అక్కడ రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే అసద్ భార్య అస్మా పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. 50-50 శాతమే ఛాన్స్ ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి.. యూకేకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా సామాచారం. ఇంతలోనే అసద్‌పై విషప్రయోగం జరగడం తీవ్ర సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!