Elon Musk: ట్రంప్ విందుపై స్పందించిన ఎలాన్ మస్క్
- ట్రంప్ విందుపై స్పందించిన ఎలాన్ మస్క్
- ఆహ్వాన పత్రికపై క్లారిటీ ఇచ్చిన టెస్లా అధినేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు. దిగ్గజ సీఈవోలందరూ విందుకు హాజరయ్యారు. కానీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హాజరుకాకపోవడంపై అంతర్జాతీయంగా వార్త చక్కర్లు కొట్టింది. ఎలాన్ మస్క్‌ను ట్రంప్ ఆహ్వానించలేదంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ ప్రచారంపై ఎలాన్ మస్క్ స్పందించారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
వైట్‌హౌస్ విందుకు తనను కూడా ట్రంప్ ఆహ్వానించారని ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. విందుకు ఆహ్వానించలేదంటూ వస్తున్న వార్తలను మస్క్ ఖండించారు. బిల్‌గేట్స్‌ను ఆహ్వానించారు కానీ.. ఎలాన్ మస్క్‌ను పిలవలేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు మస్క్ బదులిచ్చారు. ‘నాకు ఆహ్వానం అందింది. కానీ దురదృష్టవశాత్తు హాజరు కాలేకపోయాను. నా ప్రతినిధి అక్కడ ఉన్నారు’ అని స్పష్టం చేశారు. విందులో మాత్రం మస్క్ ప్రత్యర్థి.. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ మాత్రం పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై తీవ్ర దుమారం
2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వెంటే మస్క్ కనిపించారు. ఎక్కడకెళ్లినా మస్క్ ఉండేవారు. ఇక ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చున్న తర్వాత కూడా ఓవర్ కార్యాలయంలోనే కొడుకును భుజంపై ఎక్కించుకుని కనిపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే డోజ్ శాఖ బాధ్యతలు మస్క్‌కు అప్పగించారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అనంతరం విమర్శలపై క్షమాపణలు కూడా చెప్పారు. ఇక బిల్లు ఆమోదం పొందగానే కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. తాజాగా ట్రంప్ ఇచ్చిన విందులో మస్క్ కనిపించకపోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.

Bill gates but not Elon Musk….wtf? https://t.co/3mLD1vKVgv
— Natalie F Danelishen (@Chesschick01) September 4, 2025
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!