Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake of 4.7 magnitude jolts Indonesia: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఇవాళ తెల్లవారుజామున 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.
గత వారం రోజులుగా వరుస భూకంపాల పలు దేశాలను బెంబేలెత్తిస్తుండటంతో.. తైవాన్, మెక్సీకోలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తరుచూ భూకంపాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఇండోనేషియాలోనూ మరోసారి భూకంపం సంభవించింది. అయితే.. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో శుక్రవారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే.. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇక భూకంపానికి సంబంధించి, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 గా ట్వీట్ చేసింది. గతనెల ఆగస్టు 23న ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత దేశంలోని పశ్చిమ ప్రావిన్స్‌లోని బెంగ్‌కులులో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
మెక్సికోలో బలమైన భూకంపం సంభవించింది అదే సమయంలో పశ్చిమ మెక్సికోలో నిన్న ఉదయం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా మెక్సికో సిటీలో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. మెక్సికోలో ఈ వారంలో ఇది రెండోసారి. గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మరెక్కడా తీవ్రమైన నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
CM Nitish Kumar: సోనియాగాంధీతో భేటీ కానున్న నితీష్ కుమార్, లాలూ.. మహాకూటమి లక్ష్యంగా అడుగుల
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!