డెల్టా వేరియంట్‌పై డా.ఫౌసీ ఆందోళన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నది. ఈ వేరియంట్ ఇప్పటికే 80కి పైగా దేశాల్లో విస్తరించింది. మాములు మామూలు సార్స్ కోవ్ 2 వైరస్ కంటే ఈ డెల్టా వేరియంట్ ప్రమాదకారి అని, వేగంగా విస్తరించే తత్వం కలిగి ఉన్నట్టు అమెరికా అంటువ్యాధున నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. ఈ వ్యాధి తీవ్రతకు కూడా ఈ వేరియంట్ ఒక కారణం అవుతుందని డాక్టర్ ఫౌసీ తెలిపారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరు వేయించుకోవాలని, ప్రస్తుతానికి అదే రక్షణ అని ఫౌసీ తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాలో జులై 4 నాటికి 70శాతం మంది ప్రజలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాధ్యపడేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఆ దేశంలో 46శాతం మందికి మాత్రమే టీకాను అందించగలిగారు.
Read: బ్యాడ్ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయమంటోన్న సిక్కులు! ‘గ్రహణం’పై నెటిజన్స్ ఆగ్రహం!
Also Read
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్‌తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు..
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!