ఆక్స్ ఫర్డ్ టీకాకు షాక్: డెన్మార్క్ కీలక నిర్ణయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో టీకాలను వేగంగా అందించాలని, కరోనా కట్టడికి టీకా వేయడం ఒక్కటే సురక్షిత మార్గం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఆక్స్ ఫర్డ్ అస్త్రజెనకా టీకా తో పాటుగా మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే, ఆక్స్ ఫర్డ్ టీకా వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా తీసుకుంటే రక్తం గడ్డగడుతుందని పలు నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ టీకా వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఐరోపా మెడికల్ ఏజెన్సీ నివేదిక తరువాత తాత్కాలికంగా నిలిపివేసిన దేశాలు తిరిగి వినియోగించడం మొదలుపెట్టాయి. కానీ ఐరోపా దేశమైన డెన్మార్క్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆక్స్ ఫర్డ్ టీకాను శాశ్వతంగా నిషేధం విధించింది. డెన్మార్క్ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తు అనంతరం డెన్మార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆక్స్ ఫర్డ్ టీకా లేకుండానే ముందుకు సాగుతామని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా టీకాలను వినియోగిస్తున్నారు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!