Nawaz Sharif: భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నవాజ్, నాలుగోసారి పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా యూకేలో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరితగి వచ్చారు. తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) తరుపున ప్రచారం చేస్తున్నారు.
బుధవారం ఇస్లామాబాద్‌లో తన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మన చుట్టుపక్కల దేశాలు చంద్రున్ని చేరుకుంటున్నాయని, పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ భూమి పై నుంచి లేవలేదని అన్నారు. పాకిస్తాన్ పతనానికి పాకిస్తానే కారణమని చెప్పారు. మన పతానానికి మనమే బాధ్యులమని.. లేకుంటే దేశం వేరే విధంగా ఉండేదని ఆయన అన్నారు.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
Read Also: Mahesh Babu Son: గౌతమ్ న్యూయార్క్ వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకోవడానికా?
2013లో పాకిస్తాన్ తీవ్రమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యుత్ సమస్యలు తగ్గాయని, ఉగ్రవాదాన్ని అణిచివేశామని, కరాచీలో హైవేలు నిర్మించామని, సీపెక్ ఒప్పందం కుదిరిందని తన హాయాంలోని పాలన గురించి చెప్పుకున్నారు. 1993, 1999, 2017లో పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. మూడుసార్లు కూడా పదవీకాలం ముగియకముందే పదవి నుంచి దించేయబడ్డాడు. తన హయాంలో భారత్‌తో సంబంధాలు బాగుండేవని చెప్పారు. కార్గిల్ యుద్ధం తనకు తెలియకుండా జరిగిందని వెల్లడించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్రమోడీలు పాకిస్తాన్ సందర్శించారని చెప్పుకున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!