China: చైనాలో భీకర గాలులు.. 700 విమాన సర్వీసులు రద్దు
- చైనాలో భీకర గాలులు
- 700 విమాన సర్వీసులు రద్దు
- 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు ఎగిరిపోవచ్చని హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో ప్రచండ గాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం భారీ గాలులు వీచడంతో రాజధాని బీజింగ్‌లో చెట్లు కూలిపోగా.. పాత ఇళ్లులు ధ్వంసం అయ్యాయి. భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా.. పార్కులు మూసేశారు. ఇక భీకర గాలులు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 700 విమాన సర్వీసులు రద్దైనట్లుగా తెలుస్తోంది. దీంతో బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Praveen Pagadala : సంచలనం సృష్టించిన ప్రవీణ్ పగడాల కేసు.. దర్యాప్తు పూర్తి
Also Read
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్‌తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు..
ఇదిలా ఉంటే చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వారు ఎగిరిపోవచ్చని హెచ్చరించింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. తొలిసారి నారింజ రంగు తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. బయటకు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. 1951లో నమోదైన రికార్డులను తాజా తుఫాన్ బద్దలు కొట్టింది. ప్రస్తుతం విమాన, రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పర్యాటక ప్రాంతాలను మూసేశారు.
ఇది కూడా చదవండి: Medak: సినిమా రేంజ్ లో.. 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ఇప్పుడు ఇలా..
శుక్రవారం ఢిల్లీలో కూడా భీకరమైన దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. చాలా మంది భూకంపం వచ్చిందేమోనని భయాందోళనకు గురయ్యారు. అంతగా హడలెత్తించింది. ఇక విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రస్తుతం ప్రయాణికులంతా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. వందలాది మంది ప్రయాణికులతో ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!