Bridge Collapses: రిబ్బన్ కట్ చేసింది.. వంతెన కూలింది.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bridge Collapses in Congo During Inauguration: ఈఊరిలో వానలు, వంతెన లేక ఇబ్బంది పడుతున్న జనం. కానీ నీటిలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటు ఆవేదన వ్యక్తం చేస్తుంటే స్పందించిన అధికారలు వంతెన నిర్మించే పనిలో పడ్డారు. ఊరు దాటేందుకు వంతెనను శ్రమించి ఎట్టకేలకు సద్దం చేశారు. వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆఊరికి చివరకు వంతెన షురూ కానుందని ఊరిలో సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో తబ్బిబ్బయ్యారు. కానీ వారి ఆనందం ఆకాస్త సమయం వరకే పరిమితమైంది. ఆబ్రిడ్జి ప్రారంభోత్సవంలోనే అపశృతి చోటుచేసుకుంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అయితే.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రారంభోత్సవానికి సిద్దమైన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తుండగానే కుప్ప కూలింది. వానాకాలం కావడంతో.. స్థానికులు నదిని దాటేందుకు ఒకచిన్న బ్రిడ్జ్ ను నిర్మించారు. ఈనేపథ్యంలో.. ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్ గా అక్కడి అధికారులు స్వాగతించారు. ఆ..అధికారి అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే.. బ్రిడ్జ్ కిందికి పడిపోతున్న సమయంలో అలర్ట్ యిన అధికారి ముందుకు దూకడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆమెను సురక్షితంగా కిందకు దించారు. ఆ..తరువాత సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే.. ప్రారంభోత్సవం రోజునే ఇలా బ్రిడ్జ్ కూలిపోవడంతో నిర్మాణ నాణ్యత, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగు ఉంటుంది మరి అధికారుల పరిస్థితి. అందుకే మాకు ఈఖరమ్మ అంటూ విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
This happened in a @SADC_News State, the Democratic Republic of Congo (DRC).
The tragic failure of leadership in our region is so depressing and it explains why young people are trying to leave the continent.
We have really become a global laughing stock due to failed leadership pic.twitter.com/7AnkeUcYK7— Hopewell Chin’ono (@daddyhope) September 5, 2022
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!