కరోనా తగ్గుముఖం.. జులై 19 తరువాత అన్ని ఆంక్షలు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో అన్‌లాక్ చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19 తరువాత ఆంక్షలన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తోంది బోరిస్ సర్కార్. గత ఏడాదిగా కాలంగా కరోనా మహమ్మారితో విలవిల్లాడిన యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పుట్టాక పలు వేరియంట్లతో వణికిన బ్రిటన్‌లో.. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నింటిని ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
read also : LIVE : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
Also Read
- Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
- Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
మరోవైపు వైరస్ అదుపులోకి వచ్చింది. దీంతో ఏడాది కాలంగా కొనసాగుతన్న ఆంక్షలను జులై 19 తరువాత ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ వాడకం విషయంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో.. మాస్క్ వాడాలా వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా అక్కడి మీడియా చెబుతోంది. జిమ్, రెస్టారెంట్స్, మ్యూజియంలలో థర్మల్ స్క్రీనింగ్ నిబంధనలను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది.
- Tags
- Boris Johnson
- Britain
- Covid 19
తాజావార్తలు
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..