Sheikh Hasina: షేక్ హసీనా పాస్‌పోర్టు రద్దు చేయాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్
- షేక్ హసీనా పాస్‌పోర్టు రద్దు చేయాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్
- ఇటీవలే హసీనా వీసాను పొడిగించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా-ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం సాగుతోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా.. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే తిరిగి తమకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరింది. కానీ అందుకు భారత్ అంగీకరించలేదు. ఈ మధ్యలో హసీనా పాస్‌పోర్టును ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇటీవల హసీనా వీసాను భారత్ పొడిగించింది. తాజాగా ఆమె పాస్‌పోర్టును కూడా రద్దు చేయాలంటూ భారత్‌ను బంగ్లాదేశ్ కోరింది.
ఇది కూడా చదవండి: PM Modi: ‘‘మెలోడీ’’ మీమ్స్‌పై స్పందించిన ప్రధాని మోడీ.. ఏం చెప్పారంటే..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
గతేడాది జూలై-ఆగస్టు మధ్య బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిది. అక్కడ నుంచి ఆమె భారత్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఆమెను అప్పగించేందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో హసీనాతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం గతంలో తెలిపింది. ఇందులో 75 మంది జూలైలో జరిగిన హింసతో సంబంంధం ఉన్నట్లుగా పేర్కొంది. అంతేకాకుండా హసీనాతో పాటు 11 మందిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలకు నోటీసు పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ రఫీకుల్ ఆలం తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: జిన్‌పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!