Chinmoy Krishnadas: బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్‌తో పాటు మరో 164 మందిపై దేశద్రోహం కేసు
- ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై మరో కేసు..
- చిట్టగాంగ్ కోర్టు వల్ల కృష్ణదాస్ మద్దతుదారులు, పోలీసుల మధ్య గొడవ..
- చిన్మయ్ కృష్ణదాస్‌తో పాటు మరో 164 మందిపై దేశద్రోహం కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmoy Krishnadas: హిందూ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అయితే, ఆయనపై తాజాగా మరో కేసు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్ సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. హెఫాజాత్-ఎ-ఇస్లాం బంగ్లాదేశ్ కార్యకర్త, వ్యాపారవేత్త ఇనాముల్ హక్ కంప్లైంట్ చేయడంతో మరో 400- 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం.
Read Also: PM Modi: ఇది టెక్, డేటా నడిపించే శతాబ్దం.. అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోంది!
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
అయితే, నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ఆవరణలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్ అనుచరులు తనపై దాడి చేసినట్లు ఇనాముల్ హక్ ఆరోపించారు. అయితే, ఈ దాడిలో తన కుడి చేయి, తలకు గాయాలు కావడంతో హస్పటల్ లో చేరినట్లు తెలిపారు. అందుకే ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. మరోవైపు డిసెంబర్ 3న ఓ సినిమా హాలు దగ్గర ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇస్కాన్ సభ్యులపై దాడి చేశారని ఓ వ్యాపారవేత్త మరో కంప్లైంట్ ఇచ్చారు.
Read Also: Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్
ఇక, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్త, హిందూ సన్మాసి చిన్మయ్ కృష్ణదాస్ అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఢాకా ఎయిర్ పోర్టులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో చెలరేగిన ఘర్షణల్లో ఓ లాయర్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో బంగ్లాలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా.. దాన్ని బంగ్లా హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే, కోర్టులో చిన్మయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్లపై ముస్లీంలు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో కృష్ణదాస్‌కు మద్దుతుగా వాదించెందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఉన్న సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!