Muhammad Yunus: హిందువులపై దాడులు జరగలేదు.. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోన్న భారత్..!
- భారత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధి నేత యూనస్..
- తమపై భారతదేశం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని యూనస్ ఆరోపణలు..
- బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు జరగలేదు: మహమ్మద్ యూనుస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muhammad Yunus: బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ భారత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదన్నారు. కానీ, భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత ఏడాది షేక్ హసీనా సర్కార్ పతనం తర్వాత హిందువులపై మతపరమైన హింస జరిగిందని వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను అతడు తోసిపుచ్చారు. ఇవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలని వెల్లడించారు.
Read Also: KATTALAN : అంటోని వర్గీస్ పెపే మాస్ అవతార్ “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
అయితే, ఇటీవల అమెరికా జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బంగ్లా తాత్కాలిక సలహాదారు యూనస్.. భూ విభజన, ఇతర స్థానిక సమస్యలపై పొరుగు దేశంతో ఘర్షణలు ఉన్నాయి.. వాటిని మతపరంగా చిత్రీకరించకూడదని తెలిపారు. భారత్ ఎప్పుడూ ఫేక్ వార్తలలో తమపై ఒత్తిడి తెస్తుంది.. అందుకే వీటిపై తాము చాలా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన వెంటనే తమ దేశంలో మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినట్లు తెలిపాడు. హిందువుల విషయంలో యూనస్ సర్కార్ వ్యవహరించిన తీరు అనాగరికమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇక, గత నవంబర్‌లో దాదాపు 30 వేల మంది హిందువులు ఢాకాలో ర్యాలీ చేపట్టి, తమపై జరుగుతున్న దాడుల నుంచి యూనస్ ప్రభుత్వం రక్షించాలని కోరింది. అలాగే, హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?