లేని వివాదాన్ని కొత్తగా తెలంగాణ మంత్రులు సృష్టిస్తున్నారు..
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి లేని వివాదాన్ని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్రాల అధికార పార్టీ లు ఈ రాజకీయ నాటకంలో భాగస్వాములయ్యాయు. కానీ బీజేపీ పై విమర్శలు, నిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మంత్రులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏలాంటి అనుమతులు లేకండానే ఎన్నో ప్రాజెక్టు లు కడుతున్నారు. వాటి గురించి ఏమి సమాధానమిస్తారు. ఈ నెల 28 వ తేదీన ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించి, ఓ ప్రతినిధి బృందం ఢిల్లీ కి రానుంది. కేంద్ర మంత్రులను కలిసి అన్ని అంశాలను ఏపీ బీజేపీ ప్రతినిధి బృందం వివరిస్తుంది అని పేర్కొన్నారు.
Also Read
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!