Bird Flu: అమెరికాలో కలకలం రేపుతున్న తొలి బర్డ్ ఫ్లూ మరణం..
- అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం..
- లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయినట్లు వైద్యులు వెల్లడి..
- మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు ఆధారాలు లభించలేదు: డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu: అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర కలకలం రేపుతుంది. లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో పాటు పలు సమస్యలతో 65 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. అడవి పక్షులు, పెరటి మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆ వ్యక్తికి హెచ్5ఎన్1 సోకిందని చెప్పుకొచ్చారు. అయితే, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని పేర్కొన్నారు.
Read Also: Harbhajan Singh: అతడు ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది కదా.. ఈ ఆరు నెలల్లో ఏమైంది?
Also Read
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
అయితే, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికాలో దాదాపు 70 మంది వ్యక్తులకు బర్డ్ ఫ్లూ సోకింది. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు, కోళ్ల ఫారాలు, పాడి పశువుల నుంచి ఈ వైరస్ వ్యాపించింది. అలాగే, 2022లో పౌల్ట్రీలో ప్రారంభమైన బర్డ్ ఫ్లూ వ్యాప్తి దాదాపు 130 మిలియన్ల అడవి, దేశీయ పౌల్ట్రీలకు వ్యాపించింది. దీని వల్ల 917 పాడి పశువులు అనారోగ్యానికి గురి అయ్యాయి. ఇక, లూసియానాలో మరణించిన రోగి నుంచి తీసుకున్న వైరస్ శాంపిల్స్ లో D1.1 జన్యు సంబందిత కారకంకు చెందినదిగా తేలింది. అదే రకం వైరల్ ఇటీవల వాషింగ్టన్ స్టేట్‌లోని అడవి పక్షులు, పౌల్ట్రీలో కనుగొనబడింది.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!