Air Traffic: నైట్‌డ్యూటీలో నిద్రపోయిన సిబ్బంది.. గంటసేపు గాల్లోనే విమానం
- గాడ నిద్రలోకి జారుకున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది
- అప్రమత్తమై సమాచారమందించిన ఫైర్ డిపార్ట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోయారు. దీంతో ఓ విమానం గంటసేపు గాల్లోనే తిరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించి.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్ఇటలీలోని అజాసియో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లైన్‌క్లియర్ మెసేజ్ఇవ్వాల్సి ఉంది. కానీ ఎయిర్ పోర్టు టవర్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో పైలట్విమానాన్ని కిందకు దించలేకపోయాడు. ఎయిర్ ట్రాఫిక్‌ను కంట్రోల్చేయాల్సిన సిబ్బంది నైట్‌డ్యూటీలో నిద్రపోవడంతో ఓ విమానం దాదాపు గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
Also Read
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
రన్‌వేపై ల్యాండింగ్‌కు అనుమతి రాకపోవడంతో పైలట్ విమానాన్ని గాల్లోనే గంటపాటు ఉంచాల్సి వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి చూడడంతో.. అక్కడ ఉన్న సిబ్బంది గాఢ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం వారిన నిద్రలేపి రన్‌వేపై లైట్లను ఆన్‌చేసి ఫ్లైట్ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్అవడంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!