Alok Sharma : భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్ హుడ్ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alok Sharma : భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారి ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్‌హుడ్ అవార్డు అందుకోనున్నారు. జనవరి 1న కొత్త సంవత్సర ప్రారంభ రోజున బ్రిటన్ రాజు చార్లెస్ 3 గౌరవించే వ్యక్తుల జాబితాలో అలోక్ శర్మకు చోటు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గుర్తింపుగా అలోక్‌కు ఈ గౌరవం లభించింది. ఈ ఏడాది బ్రిటన్‌లో జరిగిన కాప్ 26 సదస్సుకు అలోక్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Read Also: Former Pope Benedict XVI Died: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలతో బ్రిటన్ ఒక ఒప్పందానికి అంగీకరించడంలో అలోక్ కీలకంగా వ్యవహరించారు. ఇది నిజంగా గొప్ప ప్రభావం చూపనుందని బ్రిటన్ విదేశీ, కామన్‌వెల్త్, డెవలప్‌మెంట్ ఆధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్లాస్గో నగరంలో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు కాప్ 26 సదస్సు జరిగింది. ప్రజా సేవలో విశిష్ట కృషి చేసిన 1100 మందిని కొత్త సంవత్సరం బ్రిటన్ రాజు గౌరవించనున్నారు. ఈ జాబితాలో బ్రిటన్ మాజీ రాణి, దివంగత ఎలిజబెత్ 2 గిటారిస్ట్ బ్రయాన్ మే కూడా ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న విదేశీయుల జాబితాకు చెందిన 30 మందిలో అలోక్ శర్మ ఒకరు. అలోక్ శర్మ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 1967వ సంవత్సరం జన్మించారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!