తాలిబన్లకు షాక్: తిరుగుబాటుదారుల దాడిలో 11 మంది మృతి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బగ్లాన్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పొలిటికల్‌గా డీల్ కుదుర్చుకుందామని చెబుతూనే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నలుగురు చిన్నారులను, ముగ్గురు మహిళలను తాలిబన్లు కాల్చిచంపారు. దీనికి ప్రతీకారంగా తిరుగుబాటుదారులు తాలిబన్లపై విరుకుపడ్డారు. తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో11 మంది తాలిబన్లు మృతిచెందారు. తాలిబన్ కమాండర్‌తో సహా ఏడుగురు తాలిబన్లను తిరుగుబాటుదారులు బంధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఎలాగైనా అరాచకపాలనను పారద్రోలి తిరిగి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేందుకు తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు.
Read: తాలిబన్ల కోసం రంగంలోకి దిగిన రష్యా… వారితో చర్చలకు సిద్ధం…
Also Read
- Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!