Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. పరిస్థితి విషమం
- బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్..
- చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి చేసిన ఇస్లామిస్టులు..
- ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh ISKCON: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరగడంపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) స్పందించింది. ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్ దాస్ ట్విట్టర్లో చేసిన పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థనలు చేయండిని కోరారు. అతను చేసిన ఒకే ఒక తప్పు చిన్మయ్ కృష్ణ కోసం న్యాయస్థానంలో వాదించడం.. ముస్లీంలు అతని ఇంటిని ధ్వంసం చేసి.. దాడి దారుణం.. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాటం చేస్తున్నారని రాసుకొచ్చారు.
Read Also: PV Sindhu Marriage: డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి.. వరుడు ఎవరంటే?
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
కాగా, బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు లాయర్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు అడ్వకేట్ హత్యకు గురయ్యాడంటూ గత నెలలో నెట్టింట కొన్ని వార్తా కథనాలు ప్రచారం చేశారు. అయితే, ఈ ప్రస్తావనలో వచ్చిన న్యాయవాది పేరు సైఫుల్ ఇస్లాం అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆయన సర్కార్ తరపు లాయర్ అని.. అతను చిన్మోయ్ దాస్ కేసులో వాదించలేడని సమాచారం. బంగ్లాలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు సపోర్టుగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేసి.. దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢాకా న్యాయస్థానం అతనికి బెయిల్ నిరాకరించింది. ఇక, బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుంచి మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. అలాగే, బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ ఆరోపించారు.
Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.
Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024
- Tags
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!