పార్లమెంటులో ఎలుక…పరుగులు తీసిన నేతలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్లో దేశంలోని సమస్యల గురించి నేతలు సీరియస్‌గా చర్చ చేస్తున్నారు. చర్చిస్తున్న సమస్యలపై స్పీకర్ మాట్లడుతున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి సభలోకి ప్రవేశంచింది. దానిని చూసి స్పీకర్ షాక్ కావడమే కాకుండా గట్టిగా నోటిని మూసేకున్నారు. అంతలో సభలో కలకలం రేగింది. నేతులు అటూ ఇటూ పరుగులు తీశారు. వీరిని అంతలా పరుగులు పెట్టించిన అతిధి ఎదో కాదు… చిన్న ఎలుక. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. పార్లమెంట్ భవనంలోకి వచ్చేసింది.
Read: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడలు…
Also Read
- Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
- Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
- USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
ఆ ఎలుకను చూసి సభలోని వారంతా పరుగులు తీశారు. ఎవరి సీటు కిందకు వస్తుందో ఎవర్ని కొరుకుతుందో అని భయపడ్డారు. భద్రతాసిబ్బంది వచ్చి ఎలుకను పట్టుకొని వెళ్లిన తరువాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్‌లోని అండలూసియా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఈ సంఘటన జరిగింది.
తాజావార్తలు
-
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
-
Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
-
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
-
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..