Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Today: హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా ఉంది. ఇది రూ.1,700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.1,860 తగ్గింది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోనూ తగ్గిన ధరలు
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,42,050గా, 24 క్యారెట్ల బంగారం రూ.1,54,950గా ఉంది. రెండు రకాల బంగారం ధరలు వరుసగా రూ.1,700, రూ.1,860 తగ్గాయి. ముంబై, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.1,41,900, 24 క్యారెట్ల బంగారం రూ.1,54,800గా ఉంది. ఈ రెండు నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గాయి.
Also Read
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,050.. 24 క్యారెట్ల ధర రూ.1,54,950.. కిలో వెండి ధర రూ. 2,50,000
* ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,900.. 24 క్యారెట్ల ధర రూ.1,54,800.. కిలో వెండి ధర రూ.2,50,000
* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,900.. 24 క్యారెట్ల ధర రూ.1,54,800… కిలో వెండి ధర రూ.2,50,000
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరం ధర రూ.1,41,900.. 24 క్యారెట్ల ధర రూ.1,54,800.. కిలో వెండి ధర రూ.2,54,900
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్లోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1.40 లక్షలు, 22 క్యారెట్ల బంగారం రూ.1.50 లక్షల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అయితే, ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 8 గంటల సమయానికి సంబంధించిన రేట్లు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డిమాండ్, సరఫరా వంటి అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరలు రోజులో ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలుదారులు నగలు లేదా బంగారం కొనుగోలు చేసే ముందు తాజా లైవ్ రేట్లను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది. పేర్కొన్న ధరలు మునుపటి రోజు క్లోజింగ్ రేట్ల ఆధారంగా ఉండగా, కొత్త రోజు ధరలు పెరుగుదల లేదా తగ్గుదలతో ప్రారంభం కావచ్చు.
తాజావార్తలు
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!