Gold Price Today :షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు గంట గంటకు మారుతుంటాయి.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతు వస్తున్నాయి.. నేడు మార్కెట్ లో మళ్లీ ఉపందుకున్నాయి.. మరోసారి పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది.. ధరలు పెరిగిన కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు. ఆదివారం దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం 22 క్యారెట్స్ గోల్డ్‌పై రూ. 200 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,950కి చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,160కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలను ఒక్కసారి చూద్దాం..
#. ముంబైలో 22 క్యారెట్స్ ధర రూ. రూ. 55,400, 24 క్యారెట్ల ధర రూ. 60,440వద్ద ఉంది.
Also Read
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
#. ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 55,550, 24 క్యారెట్ల ధర రూ. 60,570గా ఉంది.
#. చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,550, 24 క్యారెట్స్ రూ. 60,600గా ఉంది.
#. ఇక బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160.
#. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.
#. విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది.
#. విశాఖలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 వద్ద ఉంది..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం దారిలోనే సాగుతోంది. దేశవ్యాప్తంగా వెండి ధరలోనూ మార్పులు కనిపించాయి. అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది.. ప్రధాన నగరాల్లో కిలో ధర..
#. ఢిల్లీలో రూ. 75,100
#. ముంబైలో రూ. 75,100
#. బెంగళూరులో రూ. 74,500గా ఉంది.
#. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 78,500గా ఉంది.
ఆదివారం మార్కెట్ లో ధాలు భారీగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!