Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
- ఆదివారం దిన ఫలాలు
- కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు
- కుంభ రాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope June 28 2026: కర్కాటక రాశి వారికి ఉద్యోగం, వివాహ ప్రయత్నాల విషయంలో మిశ్రమ ఫలితాలు తప్పవు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అయితే జీవిత భాగస్వామితో అనవసర విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. తొందరపడి ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరు కోదండరామ స్వామి వారి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. తులా రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వివిధ కార్యక్రమాల గురించి తీవ్రంగా ఆలోచించి సమీక్షలు చేసుకుంటారు. వీరు శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరిస్తూ మధురాష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు పూర్తి చేయడానికి కాస్త శ్రమించాల్సి వస్తుంది. వ్యాపార రంగాల వారికి అనుకూలమైన రోజు. సాంఘిక పరంగా ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. కానీ ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వీరు పంచముఖ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం మేలు చేస్తుంది. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి దినఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి.
Also Read
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Chanakya Niti: జీవితంలో గెలవాలంటే 'చాణక్యుడి' ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
- Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!