Nabha Natesh Pics : దేవకన్యలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్… యువతకు పరిచయం అవసరం లేని పేరు. సుధీర్ బాబు హీరోగా చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత ‘ఇస్మార్ శంకర్’తో అందరి మనస్సులో తిష్ఠ వేసింది. గ్లామర్ ను కొద్దికొద్దిగా వడ్డిస్తూ లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె చివరిగా నితిన్ సరసన ‘మాస్ట్రో’ చిత్రంలో కనిపించింది. ఆ తరువాత ఆమె వెండితెరపై కన్పించకపోవడంతో నభా నెక్స్ట్ మూవీ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Also Read
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!