Bigg Boss : అనారోగ్య సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..
- ఆరోగ్య కారణాలతో బయటకు వెళతున్న ప్రణీత్ మోర్
- ఆసక్తికరంగా మారిన బిగ్ బాస్ "వీకెండ్ కా వార్"
- హౌస్మేట్లను గట్టిగా మందలించిన సల్మాన్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం మహారాష్ట్రలోని బిగ్ బాస్ -19 “వీకెండ్ కా వార్” చాలా ఆసక్తికరంగా మారింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ హౌస్మేట్లను గట్టిగా మందలించాడు. అతను హౌస్మేట్లకు ఊహించని షాక్ కూడా ఇచ్చాడు. అయితే గత వారం కెప్టెన్‌గా ఎంపికైన స్టాండ్-అప్ కమెడియన్ ప్రణీత్ మోర్ షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.
Read Also: Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్
Also Read
పూర్తి వివరాల్లోకి వెళితే.. డెంగ్యూ వంటి తీవ్రమైన అనారోగ్యం కారణంగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో స్టాండప్ కమెడియన్ ను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించారు. అయితే గతవారమే అతడు కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. అయితే డెంగ్యూ వంటి తీవ్రమైన అనారోగ్యం కారణంగా “వీకెండ్ కా వార్” ఎపిసోడ్లో ప్రణిత్ మోర్‌ను ఇంటి నుండి బయటకు పంపించారు. తన అనారోగ్యం కారణంగా ప్రణీత్ షో నుండి తప్పుకుంటున్నాడని హోస్ట్ సల్మాన్ స్పష్టం చేశాడు. కొన్ని రోజుల క్రితం, ప్రణీత్‌కు డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. అయినప్పటికి అతడి ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో.. మేకర్స్ అతన్ని ఇంటి నుండి బయటకు పంపేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం అతను వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!