Study Abroad: ‘విదేశీ విద్య’ అంటే ఇండియాలో మేమే: Uni2Go కోఫౌండర్ రితికారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Study Abroad: ‘విదేశీ విద్య’కు ఇండియాలో తామే మారుపేరుగా నిలవాలనుకుంటున్నామని యూని2గో(Uni2Go) అనే స్టార్టప్ కోఫౌండర్లలో ఒకరైన రితికా రెడ్డి అన్నారు. తన తండ్రి గత 21 ఏళ్ల నుంచి స్టడీ అబ్రాడ్ కౌన్సిలర్‌గా చేస్తున్నారని, ఫారన్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరకు వస్తుండేవారని చెప్పారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి వాళ్లలో ఎన్నో సందేహాలు ఉండేవని, తన తండ్రిని అడిగి నివృత్తి చేసుకునేవారని తెలిపారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టార్టప్‌కి రూపకల్పన చేశామని వెల్లడించారు.
స్టడీ అబ్రాడ్‌లోని యూనివర్సిటీలు, కోర్సులు, ఫీజుల సెర్చ్ ప్రాసెస్‌ని, స్టూడెంట్ రిక్రూట్మెంట్ని తాము చాలా సింప్లిఫై చేశామని, డిజిటల్ బాట పట్టించామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని మరియు ఒకే దేశంలోని పలు యూనివర్సిటీల ఎలిజిబిలిటీ వివరాలు తదితర అన్ని వివరాలను ఫిల్టర్స్ ద్వారా ఈజీగా ఫైన్డౌట్ చేయొచ్చని చెప్పారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూఎస్ఏ, యూకే, ఐర్ల్యాండ్ల్లో చదువుకోవాలనుకునేవారు ‘ఎన్-బిజినెస్’తో రితికా రెడ్డి చేసిన ‘టెక్ టాక్’ను వింటే సరిపోతుంది. ఆ వీడియో ఈ కిందే ఉందని గమనించగలరు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?