Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber Nahida Quardi Filed Triple Talaq Case On Husband: హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక యూట్యూబర్ నహీదా ఖాద్రి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కొంతకాలం నుంచి మరో మహిళతో చనువుగా ఉండటం చూసి.. తన భర్త రహీముద్దీన్‌ని నహీదా నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తననే నిలదీస్తావా? అంటూ.. భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ దెబ్బతో ఖంగుతిన్న నహీదా.. సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించింది కానీ, ఫలితం లేకుండా పోయింది. ఇలాగైతే వ్యవహారం తెగదని భావించిన నహీదా.. భర్తకు బుద్ధి చెప్పేందుకు, అతని ఆగడాల్ని యూట్యూబ్‌లో వీడియో తీసి పెట్టింది. మరో మహిళతో చనువుగా ఉంటూ, భర్త మోసం చేస్తున్నాడని ఆ వీడియోలో పేర్కొంది. అనంతరం భర్త రహీముద్దీన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నహీదా ఫిర్యాదు భర్తపై పోలీసులు ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.
Raghunandan Rao: మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ సర్కార్ దాడి చేస్తోంది
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కాగా.. నహీదా ఖాద్రి NRQ24 News పేరిట యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ వీడియోలే కాదు.. రాజకీయాలు, ఇతర సామాజిక సమస్యలపై కూడా నహీదా వీడియోలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈమెకు బెదిరింపులు రావడం, చాలా సమస్యల్లో చిక్కుకోవడం కూడా జరిగింది. తన భర్తతోనూ కలిసి కొన్ని వీడియోలు చేసింది. న్యూస్ కవరేజ్‌లు చేస్తూ, ఒక మినీ సెలెబ్రిటీగా ఎదిగింది. కానీ, ఇప్పుడు భర్త చేసిన పనికి వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుంది. తనని గతంలోనూ ఎన్నోసార్లు వేధింపులకు గురి చేస్తున్నాడని, ఒకానొక సమయంలో విడిచిపెట్టాలని కూడా అనుకున్నానని యూట్యూబ్‌లో తాను పెట్టిన వీడియోలో పేర్కొంది. కానీ, ఆ సమయంలో అనుకోని కారణాల వల్ల భర్తతో కలిసి ఉండాల్సి వచ్చిందని, అయితే గత మూడు నెలల నుంచి తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడని ఆమె వాపోయింది.
Naveen Reddy Atluri: సినీ హీరో నవీన్ రెడ్డి అరెస్ట్.. నమ్మించి నట్టేట ముంచాడు
తాజావార్తలు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!