Crime news: కోపంతో మామ మర్మాంగాలను కోసిన కోడలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శిఖా అనే మహిళకు వివాహం అయింది. భర్త, అత్తామామలతో కలిసి ఉంటోంది. అయితే ఒక రోజు ఆమెకు తండ్రి ఫోన్ చేసి.. ఇంట్లో మాంసాహారం వండామని భోజనం చేసేందుకు రమ్మని పిలిచాడు. దీనితో ఆమె తన భర్తకు ఫోన్ చేసి విషయం తెలిపింది. అతను వెళ్లొద్దని చెప్పాడు. తానే చికెన్ తెస్తానని ఇంట్లోనే వండుకుని తిందామని తెలిపాడు. కాల్ కట్ చేసిన తర్వాత మహిళ.. కోపంతో తన అత్తమామలతో గొడవపడింది. వారిని తీవ్రంగా దూషించింది. ఇది కాస్తా వాగ్వాదానికి దారి తీసింది.
Sarpanch Maganti Krishna: బతుకమ్మ చీరల పంపిణీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
అత్తామామల్ని తీవ్రంగా దూషించిన కోడలు.. కోపంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసి పడేసింది. ఈ గొడవతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. నొప్పితో విలవిలలాడుతున్న వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు సదరు మహిళను బంధించగా.. ఆమె విడిపించుకుని పుట్టింటికి పారిపోయింది. అనంతరం బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 14రోజుల కస్టడీ విధించింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!