తమిళనాడులో దారుణం జరిగింది. అల్లుడిని మామ అత్యంత ఘోరంగా హతమార్చాడు. కొడవలితో తల, చేతులు, కాళ్లపై పదే పదే నరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ సోమవారం తన మామగారితో ఒక చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 70 ఏళ్ల వృద్ధుడు తనకు సంతృప్తిగా ఉండటమే నిజమైన స్వేచ్ఛకు ఏకైక మార్గం అనే పాఠాన్ని ఎలా నేర్పించాడో వివరించాడు.
కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది.
కట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. రూరల్ సీఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందచేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన…
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొడుకు ఆత్మహత్యకు కోడలే కారణమనే కోపంతో ఒక మామ కోడలిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు సాయి కృష్ణ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అయితే కారణం ఏంటో తెలియదు…
మామ అంటే తండ్రి తరువాత తండ్రిలాంటివాడు.. కుటుంబాన్ని వదిలి కొడుకు చెయ్యిపట్టుకొని వచ్చిన అమ్మాయికి మరో తండ్రిగా బాధ్యతలు తీసునేవాడే మామ. కొడుకు తప్పుచేస్తే సరిదిద్ది, కోడలు బాధల్లో ఉంటే ఓదార్చేవాడు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మామ మాత్రం నీచానికి ఒడిగట్టాడు. కోడలను ఇంట్లో నుంచి పంపించాడని దారుణానికి పూనుకున్నాడు. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్తతో సంతోషంగా ఉండే ఆమె జీవితంలో విధి…
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బడి, గుడి, ఆఫీస్, ఇల్లు అని తేడా లేకుండా పోయింది. అన్న, నాన్న, మామ, స్నేహితుడు ఎవరిని నమ్మలేకుండా పోతుంది. తాజాగా కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన ఒక మామ ఆమెపైనే కన్ను వేశాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..…