Bengaluru Hostel Murder: సంచలనంగా బెంగళూర్ హస్టల్ మర్డర్ కేసు.. హత్యకు కారణం తెలిసి అంతా షాక్..
- సంచలనంగా బెంగళూర్ హాస్టల్ హత్య కేసు..
- నిందితుడిని పట్టుకున్న పోలీసులు..
- ప్రేయసిని దూరం చేస్తుందనే కోపంతో హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Hostel Murder: బెంగళూర్‌లోని ఓ హాస్టల్‌లో 24 ఏళ్ల యువతి కృతి కుమారిని హత్య చేయడం సంచలనంగా మారింది. నిందితుడి అభిషేక్‌ని భోపాల్‌లో పోలిసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు గుర్తించారు. నిందితుడు కృతి కుమారి రూమ్‌మేట్‌గా ఉన్న యువతి లవర్ అని పోలీసులు భావిస్తున్నారు. నిందుతుడు అభిషేక్, కృతికుమారి రూమ్‌మేట్ అయిన యువతి అతనికి ఉద్యోగం లేకపోవడం గురించి తరుచూ గొడవపడేవారని, ఈ గొడవల్లో కృతి కుమారి జోక్యం చేసుకోవడం వల్లే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. అతనికి దూరంగా ఉండాలని తన స్నేహితురాలికి పలుమార్లు కృతి చెప్పేది. కావాలనే తన ప్రేయసిని కృతికుమారి దూరం చేస్తుందనే కోపంతో అతను హత్య చేసినట్లు తెలుస్తోంది.
Read Also: MK stalin: మమతకు మద్దతుగా స్టాలిన్.. నీతి ఆయోగ్‌లో మైక్ కట్ చేయడంపై ధ్వజం
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
అభిషేక్‌కి అతడి ప్రేయసి దూరమైందనే కోపంతోనే ఈ ఘటన జరిగింది. కొంతకాలం క్రితం నిందితుడు అభిషేక్, కృతికుమారితో పాటు అతని ప్రేయసి ఉండే హాస్టల్‌కి వచ్చి గొడవకు దిగాడు. ఆ తర్వాత కృతికుమారి, తన స్నేహితురాలి కోసం మరో పీజీ హాస్టల్‌కి మారేందుకు సహకరించింది. ఇద్దరూ కూడా అభిషేక్ నుంచి కాల్స్ తీసుకోవడం మానేశారు. దీన్ని మనసులో ఉంచుకున్న అభిషేక్ జూలై 23న కృతి కుమారి ఉండే హాస్టల్‌లోకి రాత్రి సమయంలో చొరబడి, ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
సీసీటీవీ కెమెరాల్లో హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుడు ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కృతి ఉన్న గది వైపు వెళ్లడం కనిపిస్తోంది. అభిషేక్ తలుపు కొట్టి గదిలోకి వెళ్లి, ఆమెను బయటకు లాగడం కనిపిస్తుంది. కృతి అతని బారి నుంచి తనను రక్షించుకునే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన చేతిలో ఉన్న కత్తితో నిందితుడు కృతిపై పదే పదే పొడిచి హత్య చేశాడు. కృతి కుప్పకూలిన తర్వాత నిందితుడు ఆమె జుట్టును పట్టుకుని పొడిచాడు. అప్పటికీ ప్రాణాలతో ఉండటంతో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటను చూసి భయాందోళనకు గురైన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
This happened in a PG hostel in Koramangala, Bengaluru 3 days ago
The killer has not been caught yet.Bengaluru PG Murder: CCTV Footage Shows Woman Screaming For Help
A 24-year-old woman from Bihar, identified as Kriti Kumari, was brutally murdered pic.twitter.com/lZ3lFh2hHo
— Omkara (@OmkaraRoots) July 26, 2024
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!