Vikarabad Sireesha Case: వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Sireesha Death Case Mystery Revealed: సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. శిరీష అక్కడ శ్రీలత భర్త అనిల్ ఆమెను దారుణంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. అనిల్, శిరీష మధ్య కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కూడా ఉందని తేలింది. తొలుత శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నావ్ అంటూ శిరీషను ఆమె అన్నయ్య తిట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటికొచ్చిన బావ అనిల్ కూడా శిరీషను కొట్టాడు. దీంతో ఆమె మనస్థాపం చెందింది. అప్పుడు అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత.. శిరీష తలుపుని బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది. ఇద్దరు కలుసుకున్న తర్వాత.. వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో.. శిరీషపై అనిల్ అత్యాచారం చేసి, ఆమె గొంతు కోసి చంపేశాడు.
Love Jihad : బెంగళూరులో మరో లవ్ జిహాద్ కేసు.. పోలీసులను ఆశ్రయించిన యువతి
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ఈ కేసులో పోలీసులకు మొదటి నుంచే అనిల్‌పై అనుమానం ఉంది. శనివారం రాత్రి ఇంట్లో గొడవ జరగడం, అనిల్ ఆమెపై చెయ్యి చేసుకోవడం సంగతి తెలిసి.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆపై శిరీష ఫోన్‌ను పరిశీలించగా.. అందులో అనిల్ పేరుని డార్లింగ్‌గా ఆమె సేవ్ చేసుకోవడాన్ని గమనించారు. దీంతో.. అతడిపై అనుమానంతో ప్రశ్నించారు. అనిల్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. తమదైన శైలిలో అడిగారు. దాంతో.. అతడు నిజం మొత్తం కక్కేశాడు. శిరీషను అత్యంత ఆటవికంగా, క్రూరంగా చంపింది బావేనని పోలీసులు తేల్చేశారు. కాగా.. శిరీష గొంతును బ్లేడుతో కోసి చంపేసిన అనిల్, స్క్రూడ్రైవర్‌తో కళ్లను చిద్రం చేసి, ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిగుంటలో పడేశాడు.
Cm Jagan: ఏపీలో నేడే జగనన్న విద్యాకానుక.. ప్రారంభించనున్న సీఎం జగన్..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
-
Kia Seltos GTX(O): కియా సెల్టోస్ రెండు కొత్త వేరియంట్లు రిలీజ్.. Level 2+ ADAS, అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Fitness: 60 ఏళ్లు దాటాక ఏ వ్యాయామం బెస్ట్? నడక, ఈత కాదు.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నది ఇదే!
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..