Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Up School Principal Sexual Assault Minor Girl

Sexual Harassment: యూపీలో ఘోరం.. స్టూడెంట్‌‌పై స్కూల్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి..

Published Date :September 1, 2025 , 4:21 pm
By Shiva Ganesh
Sexual Harassment: యూపీలో ఘోరం.. స్టూడెంట్‌‌పై స్కూల్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sexual Harassment: ఆయనో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్. ఆయనపై ఎంతో బాధ్యత ఉంటుంది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఆయన తన ఉపాధ్యాయ వృతికే కలంకం తెచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు.. విచక్షణ మరచి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘోరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసి వేధించడంతో పాటు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

READ ALSO: RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

విద్యార్థినికి ప్రేమ లేఖలు..
అలీఘర్‌ జవాన్ బ్లాక్‌లోని ఒక గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి తాలివ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్, అదే స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థి భయపడి ఇంటికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లి డీఎం, ఎస్పీలను కలిసి ఘటనపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అదే సమయంలో బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈసందర్భంగా బాధిత విద్యార్థిని తల్లి మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ తన బిడ్డకు ప్రేమ లేఖలు రాసి వేధించాడని, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని కన్నీటిపర్యంతం అయ్యింది. ఎవరికీ చెప్పకుండా తన బిడ్డను ప్రిన్సిపాల్ బెదిరింపులకు గురి చేశారని చెప్పింది. దాంతో ఆమె చాలా భయపడిందని, ఘటన జరిగిన రోజు కూడా తను చాలా సేపు నార్మల్‌ కాలేకపోయిందని, తనను చాలా సేపు అడిగిన తర్వాత, మొత్తం కథను చెప్పిందని వాపోయింది.

ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనను టీచర్ సేవల నుంచి పూర్తిగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

READ ALSO: Bengaluru Crime: బెంగళూరులో ఘోరం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aligarh principal assault
  • child protection law India
  • government school scandal
  • minor girl assaulted
  • POCSO Act case

తాజావార్తలు

  • Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..

  • Donald Trump: ఇరాన్‌కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..

  • BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. 45 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Wankhede Stadium Proposal: కేకేఆర్ జెర్సీ ధరించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ముంబై అభిమాని.. స్టేడియంలో గందరగోళం..!

ట్రెండింగ్‌

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions