Sexual Harassment: ఆయనో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్. ఆయనపై ఎంతో బాధ్యత ఉంటుంది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఆయన తన ఉపాధ్యాయ వృతికే కలంకం తెచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు.. విచక్షణ మరచి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘోరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసి వేధించడంతో పాటు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. READ ALSO: RGV – Sandeep…