Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Student Tries Take Girlfriend Inside Manipal Hostel Trolley Caught

ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కి.. అతనికి అడ్డంగా దొరికి..

Published Date :February 4, 2022 , 4:38 pm
By Roja Pantham
ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కి.. అతనికి అడ్డంగా దొరికి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేమ.. ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.. ఇక ఈ ప్రేమలో పడినవారికి ఇద్దరు ఒకేచోట ఉండాలని, ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ఇక ఈ కాలం ప్రేమ జంటలు అయితే ఎప్పుడు సమయం చిక్కిద్దా ..? ఏకాంతంగా గడుపుదామా అనే ఆలోచనలోనే ఉంటారు. దానికోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసితో ఏకాంతంగా గడపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక మణిపాల్‌ హాస్టల్‌లో ఒక యువకుడు చదువుకుంటున్నాడు. అదే కాలేజీలో చదివే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి ఏకాంతంగా గడపాలనుకున్నారు. హాస్టల్ లో ఉంటున్న యువకుడు తన ప్రేయసిని రూమ్ కి తీసుకెళ్లాలి అనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ కి తెలియకుండా ఉండడం కోసం పక్కా ప్లాన్ వేశాడు. ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ లో ప్రేయసిని కుక్కి, హాస్టల్ కి తీసుకెళ్లాడు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో ఐదు నిమిషాల్లో ఇద్దరు రూమ్ లో ఉండేవారు. అయితే మధ్యలో హాస్టల్ వార్డెన్ యువకుడిని ఆపేశాడు.

Also Read

  • Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

బ్యాగ్ లో ఏముందో చూపించాలని కోరాడు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువులు అంకుల్‌..  ఇంకేం లేవు అని తటపటాయిస్తూ చెప్పడంతో వార్డెన్ కి అనుమానమొచ్చి బ్యాగ్ ఓపెన్ చేయాలని పట్టుబట్టడంతో బ్యాగ్ ఓపెన్ చేయగా ప్రేయసి బయటికొచ్చింది. దీంతో ఖంగుతిన్న వార్డెన్ వారిద్దరి మీద ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేశారు. ఆ ప్రేమ జంట చేసిన తింగరి పనికి కాలేజ్ యాజమాన్యం ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏరా బాబు ఎంత కక్కుర్తి ఎందుకు..? అని కొందరు అంటుండగా.. పాపం పిల్లాడు హాస్టల్ వార్డెన్ కి అడ్డంగా దొరికిపోయాడే అని జాలి పడుతున్నారు.

The funniest video I've seen today 😬
Apparently, a Manipal Univ. student was smuggling his gf out in a trolley bag. Someone's watching too much Netflix. pic.twitter.com/RQLkAfj9vB

— 𝙋𝙧𝙚𝙧𝙣𝙖 𝙇𝙞𝙙𝙝𝙤𝙤 (@PLidhoo) February 2, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hostel warden
  • karnataka
  • lovers
  • manipal university
  • Students

తాజావార్తలు

  • UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..

  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?

  • యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..

  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

  • Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions