Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Student Suicide Class 10 Hostel Incident In Chitradurga District Karnataka

Student Suicide: చిన్నపాటి గొడవ.. 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!

Published Date :February 17, 2026 , 11:03 am
By Kothuru Ram Kumar
Student Suicide: చిన్నపాటి గొడవ.. 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Student Suicide: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువుతున్న పాఠశాల హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి దూకిన 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటనలో మృతుడిని కోట్రేష్‌గా గుర్తించారు. అతను భారమసాగర లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి (CBSE) చదువుతున్నాడు. సోమవారం ఉదయం 7.14 గంటల ప్రాంతంలో జరిగింది.

Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం

మృతుడి కోట్రేష్ తండ్రి గురులింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు ముందు రాత్రి పండ్లు పంచుకునే విషయంలో మరో విద్యార్థితో కోట్రేష్‌కు గొడవ జరిగింది. ఆ విద్యార్థి దూషిస్తూ చెప్పుతో కొట్టాడని, బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం, వార్డెన్, ప్రిన్సిపాల్ పట్టించుకోకుండా దాచిపెట్టారని ఆయన అన్నారు. అదే కోట్రేష్ ఆత్మహత్యకు కారణమైందని కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Srinivasa Mangapuram : జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’లో స్పెషల్ రోల్ సర్‌ప్రైజ్!

స్కూల్ ప్రిన్సిపాల్ ప్రదీప్ ఈ ఆరోపణలను ఖండించారు. విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ మాత్రమే జరిగిందని, వార్డెన్ దానిని పరిష్కరించాడని తెలిపారు. శివరాత్రి సందర్భంగా విద్యార్థులు రాత్రి ఒకటి గంట వరకు సినిమా చూస్తున్నారని, చిన్న విషయాలపై పిల్లలు గొడవపడటం సాధారణమేనని ఆయన చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నందుకు తాము సహకరిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBSE student death
  • Chitradurga hostel incident
  • karnataka
  • police investigation student death
  • school dispute incident

తాజావార్తలు

  • LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!

  • Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!

  • కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!

  • Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ

  • PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

ట్రెండింగ్‌

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions