UP video: యూపీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి.. నిందితుడి కాలుకు బుల్లెట్
- యూపీలో దారుణం
- లా విద్యార్థినిపై యాసిడ్ దాడి నిందితుడి కాలుకు బుల్లెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం జరిగింది. మహిళా లా విద్యార్థినిపై మగ లా విద్యార్థి బురఖాలో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 36 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి.
ఇది కూడా చదవండి: Tata Group Chairman Meet AP CM: రేపు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ భేటీ..!
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు సీనియర్ న్యాయవాది దగ్గర న్యాయశాస్త్రం నేర్చుకుంటుంది. అక్కడ జూనియర్ లాయర్ అయిన అతుల్‌తో స్నేహం ఉండేది. అయితే వారి మధ్య సంభాషణ తగ్గిపోయింది. అతుల్‌కు అప్పుగా ఇచ్చిన రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అతుల్ కలత చెందాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని యాసిడ్ దాడికి ప్లాన్ చేశాడు. అతుల్ తేలికపాటి యాసిడ్‌ను ఉపయోగించాలని జాగ్రత్తగా పడ్డాడు. బాధితురాలు కోర్టులో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా బురఖా ధరించిన అతుల్ ఆమెను వెంబడించి యాసిడ్ పోశాడు. దాడి తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడిని గుర్తించడానికి SOG, నిఘా మరియు సైబర్ విభాగాలతో సహా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ పంపు సమీపంలో ఇద్దరు వ్యక్తులు, ఒకరు బురఖా ధరించి బైక్‌పై వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతుల్‌ను గుర్తించారు. అతుల్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. దీంతో అతుల్ కాలులోకి బుల్లెట్ దిగింది. అరెస్ట్ చేసి చికిత్స కోసం అతుల్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Health: టీ తయారు చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..!
उत्तर प्रदेश : जिला पीलीभीत में बुर्का पहनकर LLB की छात्रा पर एसिड अटैक। पुलिस ने 36 घंटे में आरोपी अतुल को पकड़ा। एनकाउंटर में पैर में गोली लगी है। अतुल वकील का मुंशी है, छात्रा भी वहीं इंटर्न है। छात्रा ने अचानक उससे बात करनी बंद कर दी। इससे नाराज होकर एसिड फेंका। pic.twitter.com/4DtH4wp7pl
— Sachin Gupta (@SachinGuptaUP) August 15, 2024
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!